21 సంవత్సరాలు దాటితేనే..
Publish Date:Dec 23, 2013
Advertisement
ఈ సారి వేడుకల్లో విశేషం ఏమిటంటే.. ఈ తారల ప్రదర్శనలు `పెద్దలకు మాత్రమే` టాగ్నే అతికించుకోవడం. ముంబాయి, ఢిల్లీల్లోని పలు స్టార్ హోటల్స్ ` పెద్దలకు ఆహ్వానం - పిల్లలకు నో ఎంట్రీ` తో వేడుకలు నిర్వహిస్తుండడం ఈ ఏడాది వేడివేడి టాపిక్‌గా మారింది. మరి ఈ హాట్ స్టార్స్ ఎంతఘాటుగా చిందేస్తారో.. అతిధులను ఎంత ఘాటుగా కిక్కెక్కిస్తారో. ఇలాంటి సందేహాలతో లోపలి విషయం తెలుసుకోవాలని ఆరాటపడే పార్టీ ప్రియులు 21 సంవత్సరాల వయసు దాటి, కనీసం 12 వేలకు తగ్గకుండా చెల్లించుకుంటేనే లోపలికి ప్రవేశ భాగ్యం లభిస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/new-year-party-entry-fr-only-21-years-old-and-above-39-28672.html
http://www.teluguone.com/news/content/new-year-party-entry-fr-only-21-years-old-and-above-39-28672.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





