నేపాల్ విమానం క్రాష్- ముగ్గురు భారతీయులు సహా 22 మంది మృతి
Publish Date:May 29, 2022
Advertisement
నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 22 మందితో ప్రయాణిస్తున్న విమానం ఈ ఉదయం పోఖారాలో టేకాఫ్ తీసుకున్న పావుగంటకే గల్లంతైంది. చివరికి ఆ విమానం లామ్చే నది వద్ద కుప్పకూలినట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో విమానంలో 19 ప్రయాణీకులు ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణీకులలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. విమానంలో ఉన్న వారందరూ మరణించినట్లు భావిస్తున్నారు. విమానాల శకలాలను లాచ్చే నది సమీపంలో గుర్తించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nepal-flite-crash-22-dead-25-136629.html
http://www.teluguone.com/news/content/nepal-flite-crash-22-dead-25-136629.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 12, 2026





