పార్టీ అభ్యర్ధులతో లోకేష్ భేటీ..
Publish Date:Jan 22, 2016
Advertisement
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేష్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆ పార్టీ అభ్యర్ధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల గురించి.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. పార్టీ విధి విధానాల గురించి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో సమావేశంలో టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు, రేవంత్రెడ్డి పాల్గొన్నారు. కాగా గ్రేటర్ ఎన్నికల బాధ్యతను లోకేశ్ తీసుకున్న సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nara-lokesh-39-54693.html
http://www.teluguone.com/news/content/nara-lokesh-39-54693.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





