నాంపల్లి బస్టాప్... విద్యుత్ తీగలు పడి నలుగురి మృతి
Publish Date:Sep 16, 2014
Advertisement
నాంపల్లిలోని హజ్ హౌస్ ఎదురుగా వున్న బస్టాప్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. బస్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల మీద హై టెన్షన్ కరెంట్ తీగలు పడటంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారు మధ్యప్రదేశ్‌లోని జిమ్మీ సర్కస్‌కి చెందిన సుశీల్ యాదవ్, కౌసర్, రాబిన్, రమీకాంత్‌గా గుర్తించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. దాదాపు పది సంవత్సరాల క్రితం ఇదే బస్టాపు మీద కరెంటు తీగలు తెగి పడటంతో కొంతమంది మరణించారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇదే బస్టాపులో అలాంటి సంఘటనే జరిగి నలుగురు మరణించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nampally-bus-stop-high-tention-current-line-four-people-death-electric-shock--39-38366.html
http://www.teluguone.com/news/content/nampally-bus-stop-high-tention-current-line-four-people-death-electric-shock--39-38366.html
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026





