‘నా ఇటుక - నా అమరావతి’ గిన్నిస్ రికార్డ్
Publish Date:Nov 10, 2015
Advertisement
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు అయ్యేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘నా ఇటుక - నా అమరావతి’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఆన్లైన్లో ఇ-ఇటుకలను విక్రయిస్తోంది. తాజాగా ఈ ఇ-ఇటుకల విక్రయం గిన్నిస్ రికార్డును అధిగమించింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఒక లక్షా ఐదువేల ఎనిమిది వందల మూడు మంది (1,05,803) ఇ-ఇటుకలను కొనుగోలు చేశారు. దీంతో ఇప్పటి వరకు చైనా పేరిట వున్న రికార్డును ‘నా ఇటుక - నా అమరావతి’ కార్యక్రమం అధిగమించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/my-brick-my-amaravati-39-52248.html
http://www.teluguone.com/news/content/my-brick-my-amaravati-39-52248.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





