ముంబయిలో కూలిన భవనం
Publish Date:Sep 26, 2013
Advertisement
ఈ రోజు ఉదయం ముంబయిలో భారీ ప్రమాదం జరిగింది తెల్లవారుజామున 6.25గంటలకు డాక్యార్డ్ రోడ్ సమీపంలోని అయిదు అంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు ఎంత మంది మరణించారు అన్నవిషయం ఇంక తెలియలేదు.. శిథిలాల కింద చాలా మంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పది బృందాలతో శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు.
ఇప్పటికే పలువురిని కాపాడిన సిబ్బంది చికిత్స నిమిత్తం జేజే ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాదిలో ఇలాంటి ఘటనలు ముంబయిలో మూడు జరిగాయి. ఏప్రిల్ 4న ఏడంస్థుల భవనం కూలి 76 మంది చనిపోగా, జూన్ 10న జరిగిన మరో ప్రమాదంలో 10 మంది మరణించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mumbai-39-26174.html
http://www.teluguone.com/news/content/mumbai-39-26174.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





