Publish Date:Aug 11, 2025
కాంగ్రెస్ కీలక నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. 2008 నాటి గురుగ్రామ్ భూముల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వాద్రాకు గరిష్ఠంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలని కోరుతూ ఈడీ ఢిల్లీలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
Publish Date:Aug 11, 2025
పులివెందులలో గెలవగానే రాష్ట్రం మొత్తం తెలుగుదేశం గెలవడం సాధ్యమేనా? ఇదీ వైసీపీ నేతల ప్రశ్న. అదే కుప్పంలో గెలవగానే వైసీపీ ఆంధ్ర అంతటా విజయం సాధించినట్టేనా? ఇది ప్రస్తుతం సర్వత్రా వినిపించే ప్రశ్న. ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ మీద తెలుగుదేశం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎక్కడైతే వైసీపీ బలంగా ఉందో.. అక్కడే దెబ్బ కొట్టాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
Publish Date:Aug 11, 2025
జగిత్యాల జిల్లా మెట్ పల్లి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్ పల్టిలోని వ్యవసాయ మార్కెట్ లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు సోమవారం ఉదయానికి కూడా అదుపులోనికి రాలేదు.
Publish Date:Aug 11, 2025
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు దగ్గుబాటి రాణా సోమవారం (ఆగస్టు 11) ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే చిత్రపరిశ్రమకు చెందిన పలువురిని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.
Publish Date:Aug 11, 2025
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.
Publish Date:Aug 10, 2025
ట్రంప్ అసలు బాధంతా ఇదే. గత అధ్యక్షులకు కేవలం రష్యా మాత్రమే అతి పెద్ద అడ్డంకి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది.
Publish Date:Aug 10, 2025
పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు.
Publish Date:Aug 10, 2025
హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. బల్కంపేట, అమీర్ పేట్ గంగూభాయి బస్తీల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
Publish Date:Aug 10, 2025
ఓ యువకుడు టిక్ టాక్ గా తయారు అయ్యి... తన లగేజ్ తీసుకొని... బ్యాంకాక్ నుండి ఢిల్లీకి విమానంలో బయలుదేరాడు
Publish Date:Aug 10, 2025
నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ జామ్ పై డ్రోన్ కెమెరాలతో శ్రీశైలం టూ టౌన్ సీఐ చంద్రబాబు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు
Publish Date:Aug 10, 2025
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌ను అరెస్టు చేస్తుందా? అనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజానీకంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Publish Date:Aug 10, 2025
కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటించారు. బెంగళూరులో మూడు వందే భారత్ రైళ్లు, మెట్రో ఎల్లో మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు.
Publish Date:Aug 10, 2025
తిరుమలలో టీటీడీ బోర్డు నిబంధనలను మాజీ సీఎం జగన్ మేనమామ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఉల్లంఘించారు.