Publish Date:Nov 24, 2024
భారత ప్రధాని మోడీ ఎపి పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ప్రధాని విఖాఖ రానున్నారు. సిరిపురం జంక్షన్‌లో రోడ్‌షో, ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రధాని ఎన్టీపీసీ హైడ్రో పవర్ ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ లకు శంకుస్థాపన చేయనున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం అన్నిఏర్పాట్లు చేసింది. అనకాపల్లి జిల్లాలోని పూడిమడకలో అతిపెద్ద ఎన్టిపిసి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మద్దిలపాలెంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొని, అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు రోడ్‌షో నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modi-visit-to-visakhapatnam-will-end-on-29th-of-this-month-25-188896.html
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.