రాజాసింగ్ రాజీనామా ఆమోదం
Publish Date:Jul 11, 2025
Advertisement
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. తెలంగాణ నూతన అధ్యక్ష పగ్గాలు రామ్‌చందర్‌రావు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ బీజేపీకి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ అందజేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు తనను అనుమతించలేదని, అందుకే రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mla-rajasingh-25-201757.html
http://www.teluguone.com/news/content/mla-rajasingh-25-201757.html
Publish Date:Nov 13, 2025
Publish Date:Nov 12, 2025
Publish Date:Nov 12, 2025
Publish Date:Nov 12, 2025
Publish Date:Nov 11, 2025
Publish Date:Nov 11, 2025
Publish Date:Nov 11, 2025
Publish Date:Nov 11, 2025
Publish Date:Nov 11, 2025
Publish Date:Nov 11, 2025
Publish Date:Nov 11, 2025
Publish Date:Nov 11, 2025
Publish Date:Nov 10, 2025





