మెదక్ పోలింగ్: 4 గంటలకు 61 శాతం ఓటింగ్...
Publish Date:Sep 13, 2014
Advertisement
మెదక్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ఎలాంటి సమస్యలూ లేకుండా జరుగుతోంది. మధ్యాహ్నం వరకు 49 శాతం పోలింగ్ నమోదైంది. పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న మొత్తం 7 నియోజకవర్గాల్లో ఒంటిగంట సమయానికి అత్యధికంగా నర్సాపూర్‌లో 63 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా పటాన్‌చెరులో 34.5 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 61 శాతం పోలింగ్ పూర్తయింది. ఈసారి మెదక్ నియోజకవర్గంలో 95 శాతం పోలింగ్ జరిగే అవకాశం వుందని ఊహించారు. అయితే పోలింగ్ పూర్తయ్యే సమయానికి అనుకున్న స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/medak-polling-progress-4-pm-39-38275.html
http://www.teluguone.com/news/content/medak-polling-progress-4-pm-39-38275.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





