మహిళలతో సమానంగా పురుషులకూ పితృత్వ సెలవులు....
Publish Date:Mar 14, 2017
Advertisement
ఇటీవలే పార్లమెంట్ లో మహిళలకు ప్రసూతి సెలవులు 12 వారాల నుంచి 26 వారాలకు పెంచుతూ ప్రసూతి ప్రయోజనాల చట్టానికి సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహిళలతో పాటు సమానంగా పురుషులకూ 26వారాల పాటు పితృత్వ సెలవులను అందించనుంది స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్ తయారీ సంస్థ ఐకియ ఇండియా. ఈ మేరకు భారత్‌లోని తమ సంస్థ ఉద్యోగులకు 26 వారాల పేరెంటల్ లీవ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులకు సమానావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ హెచ్ఆర్ మేనేజర్ అన్నా కేరిన్ మాన్సన్ తెలిపారు. అంతేకాదు సరోగసీ, దత్తత మార్గాన్ని అనుసరించిన వారికి కూడా ఈ పాలసీ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maternity-leave-39-72948.html
http://www.teluguone.com/news/content/maternity-leave-39-72948.html
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026





