అజ్మీర్ దర్గాని సందర్శించిన మహేష్‌బాబు
Publish Date:Sep 18, 2014
Advertisement
కథానాయకుడు మహేష్‌బాబు అజ్మీర్ దర్గాని సందర్శించారు. అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చస్తీ దగ్గర మహేష్‌బాబు ప్రార్థనలు నిర్వహించారు. మహేష్‌బాబు హీరోగా నటించగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఆగడు’ సినిమా శుక్రవారం నాడు విడుదల అవుతున్న నేపథ్యంలో మహేష్‌బాబు అజ్మీర్ దర్గాని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘ఆగడు’ విజయం సాధించాలని ఆయన ప్రార్థించారు. మహేష్‌బాబు హీరోగా నటించిన ‘బిజినెస్‌మెన్, దూకుడు, వన్’ సినిమాల విడుదల సందర్భంగా కూడా మహేష్ అజ్మీర్ దర్గాను దర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mahesh-babu-visis-ajmer-dargah-aagadu-movie-release-39-38462.html
http://www.teluguone.com/news/content/mahesh-babu-visis-ajmer-dargah-aagadu-movie-release-39-38462.html
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 6, 2026





