కాల్వలో దూకిన మహేష్ అభిమాని
Publish Date:Sep 14, 2014
Advertisement
కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ అవసరం లేదని సినీ హీరో మహేష్‌బాబు తన సినిమాలో చెప్పాడు. అయితే ఈ విషయాన్ని మాత్రం ఆయన అభిమాని అర్థం చేసుకోలేదు. అధికారులు మహేష్‌బాబు కటౌట్‌ని తీసేస్తు్న్నారని బాధపడి కాలువలో దూకేశాడు. విజయవాడలోని అలంకార్ థియేటర్ దగ్గర మహేష్ బాబు తాజా సినిమా ‘ఆగడు’ భారీ కటౌట్ పెట్టారు. ఆ కటౌట్‌ని తొలగించడానికి అధికారులు ప్రయత్నించారు. దాంతో మహేష్ అభిమానులు ఆందోళనకు దిగారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ ఒక మహేష్ బాబు అభిమాని పక్కనే వున్న ఏలూరు కాల్వలోకి దూకేశాడు. స్థానికులు కాపాడటంతో బతికి బయటపడ్డాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mahesh-babu-cutout-vijayawada-mahesh-babu-fan-water-39-38295.html
http://www.teluguone.com/news/content/mahesh-babu-cutout-vijayawada-mahesh-babu-fan-water-39-38295.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





