విరిగిపడిన కొండ చరియలు: 15 మంది మృతి
Publish Date:Jul 30, 2014
Advertisement
మహారాష్ట్రలోని పూణె సమీపంలోని అంబెగావ్ తాలూకాలోని భీమ్రావ్ నగర్ ప్రాంతంలో భారీ వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 15 మంది మరణించినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద ఇంకా అనేకమంది చిక్కుబడిపోయి వుంటే అవకాశం వుందని అంటున్నారు. శిథిలాల కింద ఇంకా 150 మంది చిక్కుకుని వున్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన వెంటనే విపత్తు నివారణ సంస్థ సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maharashtra-pune-hill-rain-15-death-39-36650.html
http://www.teluguone.com/news/content/maharashtra-pune-hill-rain-15-death-39-36650.html
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026





