మరో సంచలనం రేపిన వికీలీక్స్
Publish Date:Feb 28, 2012
Advertisement
లండన్ : వికీలీక్స్ మరో సంచలనానికి తెరలేపింది. అమెరికాకు చెందిన స్ట్రాట్‌ఫర్ అనే సంస్థ భోపాల్ ఉద్యమకారులపై గూఢచారం చేసిందని తెలిపే మెయిల్స్‌ను బయటపెట్టింది. భోపాల్ దుర్ఘటనకు బాధ్యురాలైన డౌ కెమికల్స్ అభ్యర్థన మేరకే ఈ గూఢచారం జరిగిందని వికీలీక్స్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన 50 లక్షల ఈ మెయిల్స్‌ను వికీలీక్స్ ప్రచురించడం మొదలుపెట్టింది. స్ట్రాట్‌ఫర్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా సంస్థలు, దౌత్య సిబ్బంది ఇన్ఫార్మర్లుగా ఉన్నారని ప్రకటించిన వికీలీక్స్ సంచలనానికి తెర తీసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/london-24-12250.html
http://www.teluguone.com/news/content/london-24-12250.html
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026
Publish Date:Oct 29, 2026





