పవన్ కల్యాణ్ తో లోకేష్ భేటీ
Publish Date:Feb 11, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం పవన్ పేషీలో జరిగిన ఈ భేటీలో ఇరువురూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ సహా పలు అంశాలపై చర్చించారు. తన పేషీకి వచ్చిన మంత్రి నారా లోకేష్ ను పవన్ కల్యాణ్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు. లోకేష్ తో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో సమావేశమయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-meet-pawan-kalyan-25-213848.html
http://www.teluguone.com/news/content/lokesh-meet-pawan-kalyan-25-213848.html
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026





