లాక్డౌన్ పొడిగింపు.. సమయం కాస్త సడలింపు.. ఎప్పటి వరకు అంటే..?
Publish Date:May 30, 2021
Advertisement
అంతా అనుకున్నట్టే అయింది. తెలంగాణలో లాక్డౌన్ను మరోసారి పొడిగించారు. కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని.. మరో పది రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తూ.. కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే.. లాక్డౌన్ టైమ్ను మాత్రం కాస్త సడలించారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉంది. ఈ వేళలను కాస్త పెంచారు. ఇకపై ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్డౌన్ సడలింపునకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలు చేయనున్నారు. ఆ సమయంలో మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని మంత్రివర్గం పోలీసులను ఆదేశించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lock-down-extended-in-telangana-39-116587.html
http://www.teluguone.com/news/content/lock-down-extended-in-telangana-39-116587.html
Publish Date:Nov 18, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





