వైసీపీలో ‘బై బై మేనియా’
Publish Date:Sep 20, 2024
Advertisement
వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి కీలక నేతలు ఒక్కొక్కరుగా బై బై చెపుతున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడడానికి క్యూ కడుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను జగన్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాల పర్వం ఇంతటితో ఆగే పరిస్థితి కనిపించడం లేదని వైసీపీ శ్రేణులే చెబుతున్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడో రేపో పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయని పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా ఆ దారిలోనే ఉన్నారంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/leaders-leaving-ycp-25-185194.html
http://www.teluguone.com/news/content/leaders-leaving-ycp-25-185194.html
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 18, 2026
Publish Date:Sep 18, 2026





