కోవిడ్ మరణాల నివారణలో ఘోరం వైఫల్యం: లాన్సెట్ నివేదిక

Publish Date:Sep 17, 2022

Advertisement

కోవిడ్ 19 మరణాల నివేదికలో ప్రపంచ దేశాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయని లన్సెట్ నివేదిక పేర్కొంది.  లాన్సెట్  వెల్లడించిన నివేదిక ఆధారంగా ఐ హెచ్ ఎం ఇ అంచనా మేరకు 417 మిలియన్ల మంది ప్రజలు ఇన్ఫెక్షన్ కాగా 1.6 మిలియన్ల మంది భారతీయులు మరణించారు.  ఇది జూలై 1-2021 నాటి నివేదిక కాగా,  మొదటి రెండు సంవత్చరాల కోవిడ్ 19 ప్యాండమిక్ ప్రపంచవ్యాప్తంగా మరణాలను నివారించడంలో ప్రపంచ దేశాలు ఘోరంగా విఫలమైన కారణంగా  ప్రజలు ఏమిజరుగుతుందో  ఆర్ధం చేసుకునేలోగా పిట్టల్ల రాలిపోయారని నివేదిక పేర్కొంది.  

ఘటన తీవ్రంగా కలిచివేసిందని. ప్రపంచవ్యాప్తంగా మరణాలను నివారించలేక పోయారని.లాన్సెట్   కోవిడ్ 19 కమిషన్ నివేదిక పేర్కొంది. ఒక అంచనా ప్రకారం 17.2 మిలియన్ల మంది మరణించారని అయితే కోవిడ్ మరణాలన్నిటినీ సక్రమంగా నమోదు చేయని కారణంగా వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని నివేదిక విశద పరిచింది. కోవిడ్ నియంత్రణ విషయంలో ప్రపంచ దేశాలు సంప్రదింపుల సంప్రదాయాన్ని విస్మరించడమే ఇందుకు ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. కోవిడ్ మహమ్మారిని నియంత్రించడంలో వైఫల్యం కారణంగానే అభివృద్ధి కుంటుపడి  పురోగమనం నుంచి తిరోగమనం వైపు వేగంగా పయనించిందని లాన్సెట్ నివేదిక పేర్కొంది.

యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి లక్ష్యాలు ఎస్ డి జి ఎస్ పతనం కావడాన్ని ఉదాహరణగా పేర్కొంది. న్యూ  లాన్సెట్ కోవిడ్19 కమిషన్ నివేదిక మేరకు  కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో  ప్రపంచ దేశాలు స్పందించిన తీరు అత్యంత నిరాశా జనకంగా ఉందని, వైరస్  వ్యాప్తిని నివారించడంలో  ప్రపంచ దేశాల వైఫల్యాలకు పారదర్శకతలోపం, జాత్యాహంకారం,  ప్రాజారోగ్యం పరిరక్షణ విషయంలో ప్రణాళికా రాహిత్యం కారణాలుగా ఆ నివేదిక పేర్కొంది.  చాలా  ప్రభుత్వాలు విపత్తును ఎదుర్కునేందుకు సన్నద్ధత కనపరచలేదనీ బాదితుల పట్ల 

  శ్రద్ధ వహించలేదనీ పేర్కొంది.  అంతార్జాతీయంగా శాస్త్రజ్ఞుల మధ్య పరస్పర సహకారం లోపించడం కూడా కరోనా విస్తృత వ్యాప్తికి కారణమని పేర్కొంది. కోవిడ్19 అత్యవసర సమయం లో పరస్పర సహకారం తోనే కోవిడ్ కు ముగింపు మళ్ళీ భవిష్యత్తులో వచ్చే ఆరోగ్యపరమైన సవాళ్ళను,విపత్తులను ఎదుర్కోడం లో మనకు ఒక గుణపాఠం తీసుకోవాలని నివేదిక పేర్కొంది.   దీర్ఘకాలిక ప్రణా ళిక తోనే సామాజిక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి పథంలో సాగాలని లాన్సేట్ నివేదికలో పేర్కొంది.               

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.