కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్
Publish Date:Feb 10, 2025
Advertisement
జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేస్తున్న లక్ష్మి అనే మహిళను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో లక్ష్మి ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో జైపూర్ పోలీసులు తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద అరెస్ట్ చేశారు కిరణ్ రాయల్ విషయంలో తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడి బయటకు వస్తున్న క్రమంలో అరెస్ట్ చేశారు. లక్ష్మిపై పలు రాష్ట్రాల్లో ఆన్ లైన్ మోసాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. జైపూర్ పోలీసులు గత కొంత కాలంగా లక్ష్మి కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అరెస్ట్ అయ్యింది. ఆమెపై చీటింగ్, బ్లాక్ మెయిల్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lakshmi-arrested-for-accusing-kiran-royal-25-192661.html
http://www.teluguone.com/news/content/lakshmi-arrested-for-accusing-kiran-royal-25-192661.html
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026





