ఆర్మీ మాజీ చీఫ్ కొటికలపూడి వెంకట కృష్ణారావు కన్నుమూత..
Publish Date:Jan 30, 2016
Advertisement
మాజీ గవర్నర్, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కొటికలపూడి వెంకట కృష్ణారావు (93) ఈరోజు తుదిశ్వాస విడిచారు. 1923లో విజయవాడలో జన్మించిన కొటికలపూడి వెంకట కృష్ణారావు 1942 నుంచి 1983 వరకు ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. 1983లో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు విశిష్ట సేవా మెడల్ ఇచ్చి సత్కరించింది. అంతేకాదు రిటైర్ అయిన తరువాత ఆయన జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణిపూర్, అగర్తల రాష్ట్రాలకు గవర్నర్గా కూడా వ్యవహరించారు. కాగా ఆయన మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kotikala-krishna-rao-39-55002.html
http://www.teluguone.com/news/content/kotikala-krishna-rao-39-55002.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





