చాకలి ఐలమ్మకు సీఎం రేవంత్ నివాళి!
Publish Date:Sep 26, 2024
Advertisement
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీకగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రేవంత్ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. గడీలపై గళమెత్తి భూపోరాటానికి నాంది పలికి మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్న వీరనారి ఐలమ్మ పేరును కోఠి మహిళా విశ్వ విద్యాలయానికి పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించి.. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే కేసీఆర్ పాలన జరిగిందని పేర్కొన్నారు. ఉద్యమ పోరాటంలో మహిళల పాత్ర అసమానమైనది అని ఐలమ్మ చాటి చెప్పారన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kothi-womans-college-name-changed-25-185671.html
http://www.teluguone.com/news/content/kothi-womans-college-name-changed-25-185671.html
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026





