సాగర్ గేట్ల మధ్యలో కొండ చిలువ
Publish Date:Oct 21, 2024
Advertisement
సాగర్ గేట్ల మధ్య ఇరుక్కున్న కొండచిలువను స్నేక్ సొసైటీ కాపాడింది.
తాజాగా హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గేట్ల మధ్యలో ఓ కొండ చిలువ చి ఇరుక్కుంది. దీంతో వెంటనే అక్కడున్న సిబ్బంది స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు సైతం వెంటనే వచ్చి సాహసోపేతంగా తాడు సాయంతో గేట్ల మధ్యలో చిక్కుకున్న కొండ చిలువను రక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరలవుతోంది. కొండ చిలువను పట్టుకుని సాగర్ గేటు మీదకు ఎక్కుతున్న దృశ్యం పలువురిని ఆకట్టుకుంది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/konda-chiluwa-in-the-middle-of-the-sagar-gates-39-187149.html
http://www.teluguone.com/news/content/konda-chiluwa-in-the-middle-of-the-sagar-gates-39-187149.html
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026





