నోరు తెరిచిన మ్యాన్ హోల్.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం
Publish Date:Sep 11, 2025
Advertisement
హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మ్యాన్ హోల్ తెరచి ఉండటంతో.. స్కూల్‌కు వెళ్తూ ఓ విద్యార్థిని ఆ మ్యాన్ లో పడిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్‌పురాలో చోటుచేసుకుంది. చిన్నారి మ్యాన్ హోల్ లో పడిపోవడం గమనించిన ఆమె తల్లి వేగంగా స్పందించి బాలికను సకాలంలో బయటకు లాగేసింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు బాలిక పుస్తకాల సంచిని బయటకు తీశారు. మ్యాన్ హోల్ లో పడిన బాలిక క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన చార్మినార్ జెనల్ కమిషనర్ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటన గురించి హైడ్రాకు సమాచారం అందించారు. బాలిక నివాసానికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kid-escaped-from-manhole-accident-36-206003.html
http://www.teluguone.com/news/content/kid-escaped-from-manhole-accident-36-206003.html
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026





