కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ..
Publish Date:Mar 10, 2017
Advertisement
కేరళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. దీనికి కారణం పీసీసీ అధ్యక్ష పదవికి వీఎం సుధీరన్ రాజీనామా చేయడమే కారణం అంటున్నారు. అనారోగ్యం వల్ల పదవికి రాజీనామా చేస్తున్నట్లు సుధీరన్ వెల్లడించారు. కేపీసీసీ చీఫ్గా బాధ్యతల కారణంగా ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోవడం కుదరడంలేదని, కానీ తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా విశ్రాంతి అవసరమని, అందుకే పదవికి రాజీనామా చేస్తున్నానని సుధీరన్ తెలిపారు. కాగా కోజికోడ్ తో గతవారం జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం సందర్భంగా ఆయన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kerala-vm-sudheeran-39-72812.html
http://www.teluguone.com/news/content/kerala-vm-sudheeran-39-72812.html
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026





