జాతీయ రహదారికి శంకుస్థాపన చేయనున్న గడ్కరీ..
Publish Date:Jan 4, 2016
Advertisement
కేంద్రమంత్రి గడ్కరీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ చేరుకోనున్నారు. రూ. 1900 కోట్లతో నిర్మించనున్నయాదగిరి గుట్ట-వరంగల్ నాలుగులైన్ల రహదారికి శంకుస్థాపన చేయనున్నారు. రూ. 300 కోట్లుతో గోదావరి పై నిర్మించిన ముళ్లకట్ట వంతెనను కూడా ప్రారంభించనున్నారు. ఈ శంకుస్థాపన పనుల కోసం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లి నుంచి ఇక్కడకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు. కాసేపట్లో వరంగల్ చేరుకోనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-nithish-gadkari-39-54177.html
http://www.teluguone.com/news/content/kcr-nithish-gadkari-39-54177.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





