జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెన్షన్.!

Publish Date:Jul 29, 2026

Advertisement

హైదరాబాద్  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేసి ప్రస్తుతం వీఆర్ లో ఉన్న ఇన్ స్పెక్టర్  శ్రీనివా సులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్   ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆయనపై ఓ మహిళ   ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించినట్లు గుర్తించ డంతో ఈ చర్యలు తీసుకు న్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

పోలీసుల సమాచారం ప్రకారం ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళతో పరిచయం పెంచుకున్న శ్రీనివాసులు రెడ్డి, ఆమెను నమ్మించి శారీరక సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. ఆ తరువాత ఆ మహిళకు సంబంధించిన వ్యక్తిగత వీడియోలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి  డబ్బులు వసూలు చేసినట్లు  ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది.ఇ

న్ స్పెక్టర్, బాధిత మహిళ కొంత కాలం పాటు సహజీవనం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది.  అనంతరం ఈ పరిణా మాల నేపథ్యంలో బాధిత మహిళ   ఫిర్యాదుపై ఉన్నతాధి కారులు చేపట్టిన విచారణలో  ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలడంతో  శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనను సస్పెండ్ చేస్తూ హైదరా బాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

Hyderabad Police Sexual Assault Case, Extortion Case Hyderabad Police, CP Sajjanar

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న సమర వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది.
అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా..!
వైసీపీ అధినేత జగన్ వైఖరిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి రగిలించిన అమర గేయం
ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రవళ్లిక పట్ల దురుసు ప్రవర్తన.. చర్యలకు డిమాండ్..!
జగన్‌కు ములాఖత్‌కు నిరాకరణ.. జైలు వద్ద సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. !
మానవత్వం మరుగున పడిపోతోందా? కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన చేతులే.. అదను చూసి లూటీకి తెగబడుతున్నాయా?
విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు దురుసు ప్రవర్తన..!
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు..!
గచ్చిబౌలిలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మట్టి కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) అంశాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.