జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రాందాస్ సొరేన్ కన్నుమూత
Publish Date:Aug 16, 2025
Advertisement
జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి రాందాస్ సోరెన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. ఈనెల 2న తన నివాసంలోని బాత్ రూంలో జారిపడిన ఆయన తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయనను ఎయిర్ అంబులెన్స్ లో అప్పడే హుటాహుటిన ఢిల్లీకి తరలించారు. అప్పటి నుంచీ ఢిల్లీలోని ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం (ఆగస్టు 15) అర్థరాత్రి దాటిన తరువాత తుదిశ్వాస విడిచారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jarkhand-minister-ramdas-soren-nomore-25-204316.html
http://www.teluguone.com/news/content/jarkhand-minister-ramdas-soren-nomore-25-204316.html
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026





