పవన్ 'పవర్' చూపిస్తారా..?

Publish Date:Oct 10, 2020

Advertisement

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ ప్రభావమెంత?

 

ఇంట గెలవలేని పవనన్నయ్యు.. రచ్చ గెలిచే ప్రయుత్నాలు ప్రారంభిస్తున్నారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి, రెండుచోట్లా గుడ్లుతేలేసిన జనసేనాధిపతి పవన్ కల్యాణ్.. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన పార్టీని బరిలోకి దింపేందుకు సిద్ధవువుతున్నారట. అదీ వార్త. ఆ మేరకు ఆయున 50 డివిజన్లలో పార్టీ కమిటీలు కూడా ప్రకటించేశారు.

 

నవంబర్-డిసెంబర్‌లో జరిగే, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన ఎవ‘రెడీ’గా ఉందట. ఎలాగూ బీజేపీతో పొత్తు ఉన్నందున, జనసేన ఆ పార్టీతో కలిసే పోటీ చేస్తుంది. అయితే, జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో స్పష్టత లేకున్నా, కనీసం 30- 40 స్థానాలు కావాలని పవనన్నయ్యు తమ్ముళ్ళు పట్టుదలతో ఉన్నారు. అదంతా బీజేపీ దయూధర్మాలపైనే ఆదారపడి ఉంటుంది. ప్రస్తుత కరోనా కాలంలో పవనన్నయ్యు ఫాంహౌసులోనే ఉండి, ప్రకటనలతో సందర్భానుసారంగా ట్వీటుతున్నారు. ఏపీకి కూడా వెళ్లడం లేదు. ప్రస్తుతానికి ఆయున కార్యస్థానం హైదరాబాదే.

 

త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో, జనసేన బరిలోకి దిగాలని నిర్ణయించింది. అంటే ఆ ఎన్నికల ప్రచారంలో పవన్ కూడా దిగుతారన్నమాట. తెలంగాణలో బీజేపీకి, నేమ్-ఫేమ్ ఉన్న పెద్ద స్టార్ క్యాంపెయినర్ లేరు కాబట్టి.. ఉభయులకూ ఇప్పుడు, పవనన్నయ్యే మెగా స్టార్ క్యాంపెయినర్ అన్నవూట. ఎంతలేదన్నా పవన్ సినివూ స్టార్. కాబట్టి ఆయున సభలకు జనాలు బాగానే వస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో జరిగిన పవన్ ఎన్నికల సభలకూ జనం విరగబడ్డారు. తోసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఫ్లెక్సీలు కడుతుండగా అభివూనులు చనిపోయూరు. కానీ.. ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోగా, ఒక్కరు వూత్రమే గెలిచి గట్టెక్కారు. అంటే పవన్ కల్యాణ్ ఇంట ఓడిపోయూరన్న మాట.

 

ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో పోటీ చేస్తే, పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్న. ఇప్పటివరకూ నగరంలో జనసేనకు బలం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పరిస్థితే, హైదరాబాద్ నగరంలో అగమ్యగోచరంగా ఉంది. మరి కొత్తగా పుట్టిన జనసేన సంగతి ఏమిటన్నది, సహజంగానే తెరపైకొచ్చే సందేహం. నగరంలోని సెటిలర్ల ఓట్లలో సింహభాగం ఓట్లు, జనసేనకు పడతాయున్నది ఆ పార్టీ ఆశలా కనిపిస్తోంది. దానివల్ల టీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదు. ఒకరకంగా మరింత నష్టపోయేది టీడీపీనే. ఎందుకంటే దాని బలం అంతో ఇంతో సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లోనే కాబట్టి! విపక్షాల ఓట్లు ఎంత చీలితే, టీఆర్‌ఎస్‌కు అంత లాభం. అదీ లాజిక్కు!

 

సెటిలర్లు తాము ఎంతగానో ప్రేమించే టీడీపీనే కాదని, టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నప్పుడు.. అసలు ఉనికి లేని జనసేనకు ఓట్లేస్తారన్నది అనువూనమే. మరోవైపు, పవన్ ప్రచారబరిలో దిగితే,  కాపు-మున్నూరు కాపు ఓట్లు సాధించవచ్చన్న ఆలోచన బీజేపీ-జనసేన నేతల్లో కనిపిస్తోంది. అయితే, ఈ అంచనా కూడా ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి. ఎందుకంటే.. ఏపీలో కాపుల పార్టీగా ముద్రపడిన జనసేన అభ్యర్ధులెవరూ గెలవలేదు. కాపుల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ, పవన్ కూడా విజయం సాధించలేకపోయూరు. కులపిచ్చి బాగా ఉన్న ఆంధ్రాలోనే కాపుల ఓట్లు సాధించలేని జనసేన.. ఎలాంటి కులపిచ్చి లేని హైదరాబాద్ నగరంలో, వేసే కులం కార్డు ఎంతవరకూ ఫలిస్తుందన్నది ప్రశ్న. ఇంట ఓడిన పవనన్నయ్యు, రచ్చ ఎలా గెలుస్తారో చూడాలి!

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.