జమ్ము - కాశ్మీర్ వరదలు.. తెలుగు విద్యార్థి గల్లంతు...
Publish Date:Sep 9, 2014
Advertisement
జమ్ము - కాశ్మీర్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ రాష్ట్రానికి విహార యాత్రకు వెళ్ళిన దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు చిక్కుకుపోయారు. వీరిలో 60 మంది తెలుగు వాళ్లు కూడా వున్నారు. శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంతంలో కూడా భారీగా వరద నీరు చేరుకుంది. ఈ విద్యా సంస్థలో చదువుతున్న అనంతపురం జిల్లా కొత్తచెరువు ప్రాంతానికి చెందిన ముఖేష్ అనే విద్యార్థి వరద నీటిలో పడి గల్లంతు అయినట్లు తెలిసింది. దాంతో ముఖేష్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jammu-and-kashmif-floods-telugu-student-missed-andhra-pradesh-student-missed-39-38110.html
http://www.teluguone.com/news/content/jammu-and-kashmif-floods-telugu-student-missed-andhra-pradesh-student-missed-39-38110.html
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





