‘శాంతి’కాముకుడినికాదు... సాయిరెడ్డి!
Publish Date:Jul 31, 2024
Advertisement
వైఎస్ జగన్- ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య ‘శాంతి’ ఇష్యూ మీద పెద్ద చర్చే జరిగినట్టు సమాచారం. శాంతి విషయంలో మీడియాలో ఎందుకింత రాద్ధాంత జరుగుతోందని సాయిరెడ్డిని జగన్ ప్రశ్నించడంతో తనకు ఏ పాపమూ తెలియదని విజయసాయిరెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ‘కొన్ని టీవీ చానళ్లు పనిగట్టుకొని అసత్యాలు ప్రసారం చేస్తున్నాయి. 2020లో అసిస్టెంట్ కమీషనర్ ఎండోమెంట్స్ ఆఫీసర్‌గా శాంతిని సీతమ్మదారి ఆఫీసులో కలిశాను. అప్పటి నుంచి ఆమెను కూతురుగా భావిస్తున్నాను. ఓ తండ్రిగా అడిగినప్పుడు సాయం చేశాను. శాంతికి కొడుకు పుట్టాడంటే వెళ్లి మాట్లాడాను. నా ఇంటికి వచ్చినప్పుడు ఆశీర్వదించాను. అంతే ఇంతకుమించి ఏమీ లేదు’ అని జగన్‌కు సాయిరెడ్డి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-fires-on-vijaya-sai-reddy-on-shanthi-issue-25-181935.html
http://www.teluguone.com/news/content/jagan-fires-on-vijaya-sai-reddy-on-shanthi-issue-25-181935.html
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 1, 2026
Publish Date:May 1, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 29, 2026





