వైయస్ జగన్ ఇంకొన్ని రోజులు జైలులోనే!
Publish Date:Apr 1, 2013
Advertisement
అక్రమాస్తుల కేసులో జైలులో వున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో బయటకు వస్తారని ఆయన మద్దతు దారులు భావిస్తుండగా, జగన్ ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు. అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేయనున్న చార్జ్‌షీట్ ఫైనల్ చార్జ్‌షీటని, అది పూర్తయితే జగన్ కు బెయిల్ వస్తుందని మద్దుతుదారులు అనుకున్నారు. అయితే రేపు సిబిఐ దాఖలు చేయబోయే చార్జ్‌షీట్ ఆఖరిది కాదని, ఇటీవల కేవీపీ సహా పలువురిని విచారించిన సిబిఐ వారు ఇచ్చిన వాంగ్మూలాలను మాత్రమే కోర్ట్ కు సమర్పించబోతుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాని జగన్ కు సంబందించిన అంశాలు ఇందులో జతచేయడం లేదని అంటున్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి ఇంకొన్ని రోజులు జైలులో ఉండే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-assets-case-39-22122.html
http://www.teluguone.com/news/content/jagan-assets-case-39-22122.html
Publish Date:Dec 10, 2025
Publish Date:Dec 10, 2025
Publish Date:Dec 10, 2025
Publish Date:Dec 10, 2025
Publish Date:Dec 9, 2025
Publish Date:Dec 8, 2025
Publish Date:Dec 8, 2025
Publish Date:Dec 8, 2025
Publish Date:Dec 8, 2025
Publish Date:Dec 7, 2025
Publish Date:Dec 7, 2025
Publish Date:Dec 7, 2025
Publish Date:Dec 6, 2025





