జగన్ అరెస్టుతో నిజంగా అలర్లు జరుగుతాయా?

Publish Date:May 25, 2012

Advertisement

తనను మరో రెండు రోజులలో అరెస్టు చేస్తారంటూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించడం ప్రజలలో ఆసక్తి వ్యక్తం అవుతోంది. తనను అరెస్టు చేస్తారని ప్రకటించడమే కాకుండా తన అరెస్టు ఆసరా చేసుకొని రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి ప్రభుత్వం పరంగా కుట్ర జరుగుతుందని చేసిన ప్రకటన పట్ల ప్రజలలో పెద్దగా స్పందన కనిపించడం లేదు. నిజానికి జగన్ అరెస్టు అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హడావుడి చేస్తారని ప్రజలు భావిస్తున్నారు. సాక్షిపత్రిక అకౌంట్లు సీజ్ చేసిన సమయంలో తమపార్టీ కార్యకర్తలు, ప్రజలే ఆందోళన చేసి పత్రికను రక్షించుకొంటారని జగన్ స్వయంగా ప్రకటించడమే కాకుండా ఆయన ప్రకటన ప్రకారమే ఆపార్టీకి చెందిన కార్యకర్తలు రోడ్లు ఎక్కారు.

 

 

అదే తరహాలో జగన్ ను అరెస్టు చేసిన సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి పార్టీ కార్యకర్తలు సిద్ధంగా వుంటారనే ప్రజలు భావిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా జగన్ తనను అరెస్టు చేసి ప్రభుత్వమే విధ్వంసం సృష్టిస్తుందని ప్రకటించడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాస్థుల కేసువిషయమై మే 28వ తేదీన విచారణకు రావలసిందిగా సిబిఐ కోర్టు జగన్ కు సమన్లు పంపింది. జగన్ కోర్టుకు హాజరైన వెంటనే ఆయనను విచారించడానికి అనుమతించవలసిందిగా సిబిఐ అధికారులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసే అవకాశం వుందని భావించారు. అయితే 28వ తేదీ వరకు వేచి వుండకుండానే 25 నాటికే విచారణకు అనుమతించాలని కోరడం ద్వారా సిబిఐ ప్రజలలో మరింత ఆసక్తిని కలిగింది.

By
en-us Political News

  
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.