ఏపీ.. సిఎస్‌గా టక్కర్ బాధ్యతల స్వీకరణ
Publish Date:Jan 31, 2016
Advertisement
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు పదవి కాలం ముగియడంతో ఆయన రిటైర్ అవనున్నారు. కాగా ఆయన స్థానంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా సత్యప్రకాశ్ టక్కర్ నిన్ననే బాధ్యతలు స్వీకరిరచారు. ఐవైఆర్‌కు ఆదివారం వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ, సెలవు రోజు కావడంతో శనివారమే సత్యప్రకాశ్ టక్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిజిపి రాముడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పాణిగ్రాహి, ఇతర అధికారులు సచివాలయానికి వచ్చి టక్కర్‌ను అభినందిరచారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఆయన కృషి చేయాలని ఆకాంక్షిరచారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iyr-krishnarao-39-55010.html
http://www.teluguone.com/news/content/iyr-krishnarao-39-55010.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





