మైహోం రామేశ్వరరావు ఆఫీసులు, ఇళ్ల పై ఐటి దాడులు
Publish Date:Jul 4, 2019
Advertisement
మైహోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు ఆఫీసులు, ఇళ్లతో పటు పాటు ప్రముఖ తెలుగు ఛానల్ టీవీ9 పై ఐటీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. హైటెక్ సిటీలో ఉన్న మైహోం ఆఫీసుతో పాటు సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరావు నివాసాలపై దాదాపు 100 మందికి పైగా అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు సోదాలు నిర్వహించారు. ఈ దాడులలో పలు విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/it-raids-on-my-home-rameshwar-rao-39-87817.html
http://www.teluguone.com/news/content/it-raids-on-my-home-rameshwar-rao-39-87817.html
Publish Date:Jun 17, 2026
Publish Date:Jun 17, 2026
Publish Date:Jun 17, 2026
Publish Date:Jun 17, 2026
Publish Date:Jun 17, 2026
Publish Date:Jun 17, 2026
Publish Date:Jun 17, 2026
Publish Date:Jun 17, 2026
Publish Date:Jun 17, 2026
Publish Date:Jun 17, 2026
Publish Date:Jun 16, 2026
Publish Date:Jun 16, 2026
Publish Date:Jun 16, 2026





