తెలంగాణ హోంమంత్రి బంధువు కంపెనీలో ఐటీ సోదాలు
Publish Date:Feb 28, 2023
Advertisement
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ బంధువుల నివాసాలపై ఐటీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించాయి. గత కొంత కాలంగా రియల్ కంపెనీలు లక్ష్యంగా ఐటీ దాడులు జరగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఉదయం కూడా గూగీ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులు ఐదు బృందాలుగా సోదాలు నిర్వహించాయి. గూగీ రియల్ ఎస్టేట్ సంస్థ తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ బంధువు అయిన అక్బర్ కు చెదినది కావడం గమనార్హం. దిల్ సుఖ్ నగర్ కొత్తపేటలోని గూగీ రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యాలయంతో పాటు కంపెనీ డైరెక్టర్ల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లుసమాచారం. హైదరాబాద్లో ఐటీ అధికారులు మొత్తం 20 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/it-raids-in-ts-home-minister-relative-company-25-152003.html
http://www.teluguone.com/news/content/it-raids-in-ts-home-minister-relative-company-25-152003.html
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026





