ఇండోనేసియా అధ్యక్షుడిది ఇండియన్ డీఎన్ఏ!

Publish Date:Jan 26, 2025

Advertisement

ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో  మూలాలు భారత్ లోనే ఉన్నాయా? అంటే ఆయనే స్వయంగా ఔనని చెబుతున్నారు.తనది ఇండియన్ డీఎన్ఏయే అని చెప్పుకున్నారు. అదీ అక్కడా ఇక్కడా కాదు.. భారత్ వేదికగా ఆయనీ ప్రకటన చేశారు. భారత గణతంత్రి దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఇండోనేసియా అధ్యక్షుడు సుబియాంతో తన ప్రసంగంలో తనలో భారతీయ మూలాలున్నట్లు ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఆ విషయం వెల్లడైందని చెప్పారు.

 అంతే కాదు తనకు సంగీతం పట్ల ఉన్న అభిరుచి, భారతీయ సంగీతం వింటే తాను హుషారుగా, ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తానని చెప్పుకున్న ఆయన అదీ తన భాతర మూలాల నుంచే వచ్చి ఉండొచ్చని చమత్కరించి నవ్వులు పూయించారు.  అంతే కాకుండా భాతర్, ఇండోనేసియా భాషలకు సంస్కృతమే మూలమన్నారు. ఇండోనేసియా, భారత్ సంస్కృతులలో పోలికలు ఉన్నాయన్నారు.  
అనంతరం ఆయన రాష్ట్రపతి దౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి దన్కడ్, ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.