పాతిక రూపాయలకు జాతీయ జెండా!
Publish Date:Aug 8, 2024
Advertisement
త్వరలో దేశ స్వతంత్ర దినోత్సవం రాబోతోంది. చాలామందికి ఈ సందర్భంగా తమ ఇంటి మీద, కార్యాలయాల మీద జాతీయ జెండాలను ఎగరేయాలన్న ఆసక్తి, అభిమాన వుంటాయి. పైగా ఇప్పుడు ‘హర్ ఘర్ తిరంగా’ అనే ఉద్యమం కూడా నడుస్తోంది. అందువల్ల స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరేయాలని అనుకునేవారి కోసం పోస్టాఫీసులలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని కొన్ని ఎంపిక చేసిన పోస్టాఫీసులలో 25 రూపాయలకు జెండాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హర్యానా ప్రభుత్వం అయితే మరో అడుగు ముందుకు వేసి, రాష్ట్రమంతటా పాతిక రూపాయలకు జెండాలను విక్రయించే కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/indian-flag-for-25-rupees-25-182539.html
http://www.teluguone.com/news/content/indian-flag-for-25-rupees-25-182539.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





