ఆసీస్ 451 పరుగులకు ఆలౌట్..
Publish Date:Mar 17, 2017
Advertisement
రాంచీలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 451 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న ప్రారంభమైన మ్యాచ్ లో బ్యాటింగ్ దిగిన ఆసీస్ 83 ఓవర్లు ముగిసే సరికి 272/4తో నిలిచింది. ఇక ఈరోజు 451 పరుగులకు ఆలౌట్ అయింది. 117 పరుగుల వ్యక్తిగత ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగిన స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ ముగిసేంత వరకు అజేయంగా నిలిచాడు. మరో బ్యాట్స్మన్ మాక్స్వెల్ టెస్ట్ కెరీర్లో తొలి శతకం నమోదు చేశాడు. ఈ జోడీ ఐదో వికెట్కు 191 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పింది. కాగా జడేజా 5, ఉమేష్ 3, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india-australia-39-73067.html
http://www.teluguone.com/news/content/india-australia-39-73067.html
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026





