మీరు ఒంటరిగా ఉన్నారా?

Publish Date:Jul 11, 2022

Advertisement

మీరు ప్రమాదంలో ఉన్నట్టే...

మీరు ఒంటరిగా ఉండగలరా? ఒంటరిగా ఉండడం అంత సులభం కాదు అంటున్నారు నిపుణులు.మానవ జీవితం లో మనం ఎప్పుదతే కలిసి ఉంటామో అప్పుడే ఆనందం గా ఉండగలం. అలాగని మనం అందరితో కలిసి ఉండడం కష్టం. మనం మన్యుష్యులతో అర్ధవంతం గా కలిసి ఉందా లేమో వేరుగా ఒంటరిగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటాము.ఒంటరిగా ఉన్న వాళ్ళపై ఎలాంటి ప్రాభావం చూపుతుందో తెలుసుకుందాం.ఒంటరిగా ఉండడం సాధ్యమేనా ఒంటరిగా ఉండగలమా? ఒంటరి తనం ప్రమాదమో మీకు తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు తప్పుడు ఆలోచనలకు దారి తీస్తుంది. ఒంటరిగా ఉంటె వ్యససనాలకు బానిసలుగా మారుతారు. అయితే ఒంటరితనం ఎంత భయం కరమో మీకు తెలిస్తే మీరే ఒంటరి తన్నాన్ని కోరుకోరు. అందుకే ఒంటరిగా ఉంటె వచ్చే అనర్ధాలు ఏమిటో తెలిస్తే మన పెద్దలు చెప్పినట్లుగా కలిసి ఉంటె కలదు సుఖము అని అంటున్నారు.అసలు ఒంటరి గా ఉండడ మంటేనే ఇష్టం. కొందరికి అదే ఆనందం అసలు ఎంతమంది ఒంటరిగా  గా ఉంటున్నారు.తరచుగా మీ అనుభవం లో ఎంతమంది ని మీరు చూసి ఉండవచ్చు మీరు కలిసి ఉండక పోతే మీ కు ఏ మీ అనిపించదా?అందరితో బలంగా కలిసి ఉండా లంటే వారి మధ్య ఉన్న సంబంధం ఆరోగ్యంగా ను ఆనందం గాను ఉన్నారు. చాలా యాక్టివ్ గా ఉంటారు.వారు ఒక్కరే ఉన్నామన్న భావాన వారికి ఉండదు. ఒక ధైర్యం కొండంత అండ లభించినట్లు గా ఉంటుంది.ఒంటరిగా ఉన్నామన్న భావాన లేదు. ఇది మనం తప్పనిసరిగా భావించాము. ఒంటరిగా ఉంటె ఒత్తిడికి గురి అవుతారు. శారీరికంగా అలిసిపోతారు. అయితే దీనిని నుండి మీరు బయట పడవచ్చు.

మీలో రోగ నిరోధక శక్తి ...

మీరు దీర్ఘ కాలం పాటు ఒంటరిగా ఉన్నారంటే మీశారీరం చాలా గట్టి పడుతుంది. అనారోగ్యం వచ్చినా తట్టుకుంటుంది. అది ఒక కారణం అయ్యి ఉండవచ్చు.అందుకే ఒంటరిగా ఉండడానికి మరో కారణం కావచ్చు. మీ శరీరంలో కొన్ని హార్మోన్ల మార్పు వల్ల ఒత్తిడికి గురి అవుతూ ఉండవచ్చు.దీనికారణం గానే మీ రోగ నిరోదక శక్తి ఆధార పది ఉంటుంది. మీశరీరం ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది.మీ డాక్టర్స్ ప్రత్యేక దృష్టి పెట్టి కొన్ని మార్పులు సూచించడం ద్వారా మీరు ఒంటరి తనం నుండి బయట పడడానికి ప్రయత్నిస్తారు.ఒంటరిగా ఉంటె వ్యాపకం లేక నెగెటివ్ మైండ్ సెట్ వల్ల సమయానికి ఆహారం త్గీసుకోక పోవడం నిద్రలేమి వల్ల అలసట అనారోగ్యం వస్తుంది అందుకు మీశారీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి అనారోగ్యం పాలై ఇబ్బందులు పడతారు.

ఒంటరిగా ఉంటె రక్తపోటు...

మీరు గత నాలుగు ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నారా అయితే అలాగయితే మీ రక్త పోటు పెరుగుతుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.ఈ పరిస్థితి కి కారణం ఒంటరిగా ఉండడమే నని నిరూపణ కావాల్సి ఉందని. ఒంటరిగా ఉన్నండువల్లె ఒత్తిడికి లోనయ్యి రక్త పోటు పెరిగిందని నిర్ధారణ చేయలేము.అయితే రక్త పోటు పెరగడానికి మరెన్నో కారణాలు కావచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.అందులో స్త్రీపురుషుల వయస్సు ఆహారపు అలవాట్లు. కుటుంబ చరిత్ర తడి తార అంశాలు కూడా ఉంది ఉండవచ్చని నిపుణుల అంచనా.

శరీరానికి వ్యాయామం...

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం సహకరించాలి మీరు చేసే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ.ఉన్నప్పుడు మాత్రమే శరీరం మెదడు చురుకుగా ఉంటాయని ఒంటరిగా ఉండాలాని అనిపించదు ఎప్పుడూ మీరు పోటీలో ఉండడానికి ప్రయాత్నించండి. మిత్రులతో కలిసి నడవండి జిమ్ కు వెళ్ళండి. ఇరుగు పొరుగు వారితో ఆటలాడండి. మీరు ఇతరులతో సంబంధ బాంధవ్యాలను పెంచుకోండి.అది కొంత వరకూ ఉపకరిస్తుంది.కనీసం మీరు మేశరీరాన్ని 25 ఘంటలు లక్ష్యం గా పనిచేయండి.మీకు అనారోగ్యం సమస్యలు ఉంటె డాక్టర్ ను సంప్రదించండి.

మానసికంగా చురుజుగా ఉండండి...

మీ శక్తి  సామర్ధ్యాలు ముఖ్యంగా సమస్యను పరిష్కరించడం.కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. మీరు ఒంటరిగా ఉంటె అది మీ వయస్సు పై ప్రభావం చూపుతుంది. అది మీ మెదడుపై ప్రభావం చూపి అల్జీమర్స్ లాంటి వ్యాధి లాంటివి మరెన్నో సమస్యలు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.అయితే ఒక పరిశోదనలో ఒంటరిగా ఉండడం వల్ల దీనికి కారణం అని నిరూపించ బడలేదు. ఈ ఈ సమస్య ఏ వయస్సులో వస్తుంది. అన్నది అంచనా వేయలేము. తెలివిగా మానవ సంబంధాలు ఉంటేనే  మనం అందరితో ఉండగలం.జీవిన్చాగలం ఎందుకంటే మనం సంఘ జీవులం కలిసి జీవించాలి కుటుంబ వ్యవస్థలు ఒకరికి ఒకరు తోడూ నీడ అంటారు అలాంటి మనం చిన్న చిన్న పట్టింపు లకు పోయి అలిగి జీవితాన్ని దుభారం చేసుకుంటూ వ్యసనాలకు బానిసలుగా మారుతున్నమన్నది నిపుణుల పరిశీలనలో వెల్లడి అయ్యింది. పూర్తిగా స్వతంత్రంగా ఉండాలన్న ఆలోచన మనిషి దూరం చేస్తుంది ఒంటరిని చేస్తుంది.

ధూమ పానం...

సహజంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎదో ఒక దానికి బానిస అవుతారు. ఇది మంచి అలవాటు కాదు.అది  మీతల నుండి కాలివరకూ డయాబెటిస్ నుండి సమస్యలు,ఊపిరి తిత్తులలో సమస్యలు దాదాపు దాదాపు శరీరంలో అన్ని అవయవాల పైన ప్రభావం చూపుతుంది.కొందరు ఒత్తిడికి గురి అయినప్పుడు సిగరెట్ల ప్రభావం చూపుతుంది.మీరు దగ్గరలోని డాక్టర్ తో మాట్లాడండి. ధూమ పానం మానాలంటే ఏమి చెయ్యాలి. లేదా ఒత్తిడి నుంచి ఎలా బయట పడాలి ఒక్కోసారి ధూమ పానాన్ని కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.

గుండె బలహీన పడుతుంది...

మీరు మీజీవితం లో ఎక్కువ రోజులు ఒంటరిగా ఉన్నట్లయితే అది మీ గుండె పై తీవ్ర ప్రభావం చూపుతుంది. హై బిపి కొలస్ట్రాల్ శాతం పెరగడం సంభవిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఉదా..ఎవరైతే స్త్రీలు ఒంటరిగా ఉన్నారో వారికి కోరోనరీ హార్ట్ డిసీజ్ ఎందుకు వస్తుంది?దానికి చాలానే కారణాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు మీకు పొగ తాగే ఆకవాటు ఉంటె ఒత్తిడికి గురి కావడం. లేదా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వ్యాయామం చేయక పోవడం వంటిది మరో కారణం కావచ్చుఅని నిపుణుల అంచనా.

ఒత్తిడి కి గురికావడం...

సహజంగా నే ఒంటరిగా ఉన్న వాళ్ళలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది.మాశ్రీరం పై పడ్డ ఒత్తిడి క్రమంగా మీ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒంటరితనం  మీ జీవితం పై మీకే అసహ్యం కలిగేలా చేస్తుంది.నిరాశావాదం, ఏ విషయం పైనా ఆశక్తి లేక పోవడం సహజంగా ఆనందించ దగ్గ విషయాలను సైతం నిరుత్సాహం, మీ శరీరం లో శక్తి లేకపోవడం, నీరసం నిస్సత్తువ, నిద్రలేమి.సమ స్యలు  ఆహారం అరుగుదల లేకపోవడం వంటి సమస్యలు మిమ్మల్ని వేదిస్తాయి. ఇలామీ ఒంటరి తనం రక రకాల ఇబ్బందులకు గురిచేస్తుంది దీనిని అధిగమించాలంటే మీరు మీ వైద్యుని సహాయం సలహా తీసుకోక తప్పదు లేదా మానసిక నిపుణులు కౌన్సిలర్ ను సంప్రదించవ చ్చు. ఒంటరి తనం వల్లమానసిక అశాంతికి దారి తీస్తుందన్న విషయం  గ్రహిస్తే మంచిది.    
 

By
en-us Political News

  
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు...
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు...
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా..
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు...
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు...
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు..
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు...
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు....
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం...
ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల మనలో చాలా మంది మలబద్ధకం (Constipation) మరియు మధుమేహం (Diabetes) వంటి సమస్యలతో సతమతమవుతున్నారు....
డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా మంచివని చెబుతారు.  డ్రై ఫ్రూట్స్  రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను,  ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.  అయితే డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంత మంచివో.. వాటిలో ఎంత మంచి పోషకాలు ఉంటాయో....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.