Publish Date:Aug 31, 2024
సాగినంతకాలమే ఎవరికైనా హవా నడుస్తుంది. బ్యాడ్ టైమ్ మొదలైందంటే పతనమే..! మాజీ ముఖ్యమంత్రి జగన్ నెత్తిన దరిద్రం తాండవిస్తూ వున్నట్టుంది. అన్నివైపుల నుంచి ఆయన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు ఆయనకు మరో సమస్య వచ్చిపడింది. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ దగ్గర వున్న ఆయన ఇల్లుని ఎందుకు కూల్చేయకూడదో చెప్పాలని హైడ్రా నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్స్.లోని నాగమయ్యకుంట చెరువును ఆక్రమించి జగన్ ఇల్లు కట్టారని పేర్కొంటూ హైడ్రా నోటీసులు ఇచ్చింది. గతంలో హైడ్రా రంగప్రవేశం చేయకముందు జగన్ లోటప్ పాండ్ ముందు సెక్యూరిటీ గార్డుల కోసం నిర్మించిన కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఇంటికే ఎసరు పెట్టినట్టు అర్థమవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hydera-notices-for-jagan-house-25-183980.html
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం