తెలంగాణలో ఇంటింటి కుటుంబసర్వే షురూ
Publish Date:Nov 6, 2024
Advertisement
తెలంగాణలో ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం( నవంబర్ 6) ప్రారంభమైంది. సర్వే ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఇంటింటికి స్టిక్కర్లను అంటించిన అధికారులు వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతీ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎన్యూమరేటర్లు సర్వే నిర్వహిస్తారు. ఎక్కువగా టీచర్లే ఎన్యుమరేటర్లుగా ఉండటం విశేషం. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకయ, కుల సమగ్ర సర్వే చేయాలని తెలంగాణ ప్రభుత్వం వీరిని నియమించింది. కుటుంబసర్వేలో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉంటాయి. ఫామ్ 1లో మొత్తం 58 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుతారు. ఫామ్ 2లో 17 ప్రశ్నలుంటాయి. తప్పుడు సమాచారం ఇవ్వకూడదని ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను కోరింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/housetohouse-survey-in-telangana-25-187975.html
http://www.teluguone.com/news/content/housetohouse-survey-in-telangana-25-187975.html
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026





