విద్యాసంస్థలకు మరో మూడు రోజులు సెలవులు
Publish Date:Jul 13, 2022
Advertisement
తెలంగాణలో వర్షాకాల సెలవులు ఏకంగా 8 రోజులకు పెరిగాయి. వర్షాల కారణంగా తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 14 నుంచి 16 వరకూ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకూ సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో విద్యాసంస్థలు ఈ నెల 18న పున: ప్రారంభం కానున్నాయి. దీంతో వర్షాల కారణంగా పాఠశాలలు వరుసగా ఎనిమిది రోజుల పాటు మూతపడినట్లైంది. ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటనతో ఈ నెల 16 వరకూ సెలవులు కాగా, 17వ తేదీ ఆదివారం దీంతో 18వ తేదీన తెరుచుకుంటాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/holidays-to-telangana-inistitutes-extended-for-three-more-days-39-139654.html
http://www.teluguone.com/news/content/holidays-to-telangana-inistitutes-extended-for-three-more-days-39-139654.html
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026





