బస్సు దుర్ఘటనలో 22కి చేరిన మృతులు
Publish Date:Sep 24, 2014
Advertisement
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్కి చెందిన బస్సు క్రిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తూ గోవిందసాగర్ రిజర్వాయర్లో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులు మరణించినట్టు మొదట వార్తలు వచ్చాయి. అయితే చాలామంది ప్రయాణికులు నీటిలో మునిగిపోవడంతో వారిని వెలికితీసే కార్యక్రమాన్ని సహాయక బృందాలు వేగంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా మరో 10 మృతదేహాలు నీటి నుంచి బయటపడ్డాయి. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 22కి చేరింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/himachal-pradesh-accident-22--dead-as-overloaded-bus-plunges-into-lake--39-38670.html
http://www.teluguone.com/news/content/himachal-pradesh-accident-22--dead-as-overloaded-bus-plunges-into-lake--39-38670.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





