ఉత్తరాఖండ్ హై అలర్ట్.. ఉగ్రవాదుల కదలికలు
Publish Date:Jan 26, 2016
Advertisement
ఉత్తరాఖండ్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్ లో ఎనిమిది మంది ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న అనుమానంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. సిసి టివి ఫుటేజ్ ల ఆధారంగా ఎనిమిది నుండి పది మంది ఉగ్రవాదులు డెహ్రాడూన్ లో ప్రవేశించారని పోలీసులు గుర్తించడంతో ఎక్కడైనా అనుమానిత వ్యక్తి లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాల్సిందిగా ప్రజలను కోరారు. కాగా అర్థ కుంభ మేళా కొనసాగుతున్న నేపథ్యంలో రూర్కెలో నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన నేపథ్యంలో బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని ఉత్తరాఖండ్ డిజి బీఎస్ సింధు తెలిపారు. అయితే నగరంలోని ఏ ప్రాంతంలో వీరిని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించామో వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/high-alert-in-uttarakhand-39-54843.html
http://www.teluguone.com/news/content/high-alert-in-uttarakhand-39-54843.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





