పొలిటికల్ ఎంట్రీపై హీరో సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Publish Date:Aug 6, 2025
Advertisement
ఏపీలో కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందని సినీ నటుడు సుమన్ వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఆయన ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు చాలా సమయం ఉందని... ఎన్నికల గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలంటే ప్రభుత్వాలకు అందరూ మద్దతివ్వాలని సూచించారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయని... ఆ ఎన్నికల గురించి తర్వాత ఆలోచిస్తానని తెలిపారు. తాను తమిళనాడులోనే పుట్టి పెరిగానని... అందుకు తనను అక్కడ పోటీ చేయమని అడిగారని... అయితే, తర్వాత చెబుతానని తాను వారికి చెప్పానని తెలిపారు. సుమన్ ఇవాళ గుంటూరులో పర్యటించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hero-suman-39-203632.html
http://www.teluguone.com/news/content/hero-suman-39-203632.html
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 28, 2025
Publish Date:Dec 28, 2025
Publish Date:Dec 28, 2025
Publish Date:Dec 27, 2025
Publish Date:Dec 27, 2025
Publish Date:Dec 27, 2025
Publish Date:Dec 27, 2025
Publish Date:Dec 27, 2025
Publish Date:Dec 26, 2025
Publish Date:Dec 26, 2025
Publish Date:Dec 26, 2025





