‘గీతాంజలి’ చిత్ర దర్శకుడికి గుండెపోటు
Publish Date:Aug 5, 2014
Advertisement
అంజలి హీరోయిన్గా నటించిన ‘గీతాంజలి’ సినిమా ఈనెల 8వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా దర్శకుడు రాజ్‌కిరణ్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. దాంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈనెల 8న విడుదల కానున్న ఈ సినిమా విడుదలలో జాప్యం అయ్యే అవకాశం కనిపిస్తూ వుండటడంతో దర్శకుడు రాజ్‌కిరణ్ మానసిక ఒత్తిడికి గురయ్యారని, అందువల్లే ఆయనకి గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్‌కిరణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్టు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/heart-attack-to-geetanjali-movie-director-raj-kiran-39-36897.html
http://www.teluguone.com/news/content/heart-attack-to-geetanjali-movie-director-raj-kiran-39-36897.html
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





