కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉత్తర్వులు
Publish Date:Sep 26, 2014
Advertisement
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరంలో ఆరోగ్య, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నిర్ణయించారు. ఈ విశ్వవిద్యాలయానికి ‘కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’గా పేరు పెట్టారు. ఈ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్, బీడీఎస్, బీ-ఫార్మసీ, బీవీఎస్సీ, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలు, ఇతరత్రా వైద్య విద్యకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం కుదురుతుంది. తెలంగాణలోని వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు సదుపాయాలన్నీ ఇక్కడే సమకూరుతాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/health-sciences-university-in-warangal-kaloji-name-cm-kcr-39-38746.html
http://www.teluguone.com/news/content/health-sciences-university-in-warangal-kaloji-name-cm-kcr-39-38746.html
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026





