ఈ కాలంలో పిల్లల్ని వేధించే అనారోగ్య సమస్యలు..

Publish Date:Mar 29, 2022

Advertisement

ఎండా కాలం లో పిల్లల్ని వేదించే అనారోగ్య సమస్యలు...ఎండాకాలంలో పిల్లలు రక రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు వేదిస్తూ ఉంటాయి. వాటి ఉపశమనానికి తీసుకో వాల్సిన ఉపసమనం జహ్రతలు గురించి తెలుసుకుందాం. మీ ఇంట్లో పిల్లలు ఉంటె కొంచం వారి ఆరోగ్యం పైదృష్టి పెట్టండి ఎండాకాలం ప్రారంభ మయ్యింది. పిల్లల్ని వివిదరకాల అనారోగ్య సమస్యలు వేదిస్తూ ఉంటాయి. వాటికీ ఉపసమన చర్యలు ఏమిటో తెలుసుకుందాం.ఏప్రిల్,మే,జూన్ నెలలో వచ్చే మార్చి నెలలోనే కనిపిస్తోంది. దీనిని బట్టి రానున్న నెలలలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. రానున్న ఎండాకాలం లో ఎండలు మరింత తీవ్రంగా ఉందవచ్చని  నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వాళ్ళలో వృద్దుల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంటుంది.ఇక పిల్లల విషయంలో మరింత తీవ్రంగా ఉంటుంది. ఇక పిల్లలకు ఎండాకాలం లో వచ్చే సమస్యలు వాటికి ఉపసమన మర్ఘాలు చూద్దాం.

దురద సమస్య...

ఎండాకాలం లో వచ్చే చమట కారణంగా శరీరం లోని ఇతర ప్రాంతా లలో దురద సమస్య ఎక్కువగా వేదిస్తుంది.ఎండ వల్ల చర్మం పై వచ్చే రక రకాల దద్దుర్లు. కీలక పాత్ర పోషిస్తాయి. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాలాలో ఎక్కువగా దోమకాటు ఈ సమయం లోనే ఎక్కువగా ఉంటుంది. దోమ కాటు వల్ల చర్మం పై వాపు దద్దుర్లు దురద తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఉంటుంది.

పరిష్కారం సూచన...

దురదల నుండి పిల్లల ను రక్షించు కునేందుకు ముందుగా స్నానం చేసిన తరువాత అవసరమైన పక్షం లో మాయిస్చర్ రాయండి.ఉపసమనం కలిగించే కాటన్ దుస్తులను పిల్లలకు తొలగండి. ఎండలోకి వెళ్ళినప్పుడు శరీరానికి పూర్తిగా కప్పాలి పిల్లలు సహజంగా బయటికి వెళ్లి ఆడుకోవాలని ఉంటుంది. అదే సమయంలో పిల్లలు ఎండలోకి వెళ్ళినప్పుడు దోమల నుండి కాపాడే క్రీమును రాయండి.

ర్యాషేస్...

పిల్లలను సహజంగా ఎండాకాలం లో వేదించే మరో సమస్య ర్యాష్ దద్దుర్లు. ఎండాకాలంలో వచ్చే చమట పూర్తిగా ఎండక పోవడం.వల్లే శరీరంలో ర్యాషేస్ వస్తాయని నిపుణులు పేర్కొన్నారు చర్మం పై వచ్చే ర్యాషేస్ పిల్లలను పెద్దలను వేదిస్తూ ఉంటాయి.దీనివల్ల చర్మం పై ఎర్రటి దద్దుర్లు ఒక్కోసారి దుర్వాసన వస్తూ ఉంటుంది.

ర్యాషేస్ నుండి ఉపసమనం పొందాలంటే...

ఈ సమస్యకు ఒక్కటే ఉపచారం. పిల్లలకు అణువుగా ఉండే వస్త్రాలను వేసుకునే అలవాటు చేయండి. దీనికారణం గా వారి శరీరంలో వచ్చిన చమట సులభంగా ఆరిపోతుంది.  ముఖ్యంగా ఎండా కాలం లో పిల్లలకు కాటన్ దుస్తులు ఉత్తమమని సూచ్స్తున్నారు నిపుణులు.

జ్వరం- దగ్గు-జలుబు... 

ఎండాకాలం లో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో జలుబు,జ్వరం, దగ్గు వంటి సమస్యలు  సహజంగా వస్తూ ఉంటాయిఈ కారణం గానే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకే ఎండవేడికి ఏడవడం లేదా చికాకు పడడం చూడవచ్చు.

పరిష్కారం/సూచన....

సహజంగా వచ్చే ఇలాంటి సమస్య నుండి పిల్లలను రక్షించుకోవాలంటే ముందుగా తప్పని సరిగా చేయాల్సిన పని వారి ఇమ్యూన్ సిస్టం రోగ నిరోధక శక్తిని మరింత బలోపేతం చేయాల్సి ఉంది. ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఆహారాన్ని ఇవ్వాలి.సహజంగా పిల్లలలు ఆహారం తీసుకునేందుకు ఎండాకాలం అయిష్టత చూపిస్తారు. మారాం చేయడం, మొనితనం చేయడం వంటి పనులతో సరిగా ఆహారం తీసుకోక పోవడం వల్ల పూర్తిగా నీరసించి పోతారు.అయితే పిల్లలకు వివిధ పద్దతుల ద్వారా ఆహారాన్ని తినిపించాల్సిన బాధ్యత తల్లి తండ్రులదే. దీనితో పాటు పిల్లలతో ఉంటూనే వివిదరకాల శారీరక వ్యాయామం వారికి అలవాటు చేయమని నిపుణులు సూచిస్తున్నారు.

గ్యాస్ సమస్యలు...

వయస్సుతో నిమిత్తం లేకుండా వేదించే మరో సమస్య గ్యాస్. ముఖ్యంగా ఎండాకాలం లో ఆహారం తీసుకోక పోవడం వల్ల పిల్లలలో నీరసం అలసట డీ హైడ్రే షన్ కు గురి అవుతూ ఉంటారు.ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం మనం ఎండాకాలం లో మనం తీసుకునే ఆహారం పాడై పోతుంది. ఇదే సమయం లో ఫుడ్ పాయిజన్ అంటే ఆహారం విష పూరితంగా మారి పోవచ్చు. ఇది పిల్లల విషయం లో ఏమాత్రం అశ్రద్ధ చేసినా సమస్య మరింత తీవ్రతర మౌతుంది. ముఖ్యంగా స్చూల్కు వెళ్ళే పిల్లల లో పొట్ట నొప్పి, వాంతులు,నీరసం కారణం అవుతుంది.

పరిష్కారం/సూచన...

స్చూలుకు వెళ్ళే పిల్లల టిఫిన్ బాక్స్ లలో త్వరగా పాడవ్వని ఆహారాన్ని అంటే పండ్లు, లేదా కోసిన పండ్లు వారికి తినే అలవాటు చేయాలి దాని కారణంగా ఎండాకాలం లో వచ్చే వడ దెబ్బ లేదా ఇతర అనారోగ్య సమస్యల నుండి బయట పడే అవకాశం ఉంది.                      .                                         

By
en-us Political News

  
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు...
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, ‘ముద్రలు’ కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే ‘ముద్ర’ అంటారు.
మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది...
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం..
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా..
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం..
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల..
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు...
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు...
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.