వదోదరలో బీజేపీ గెలుపు
Publish Date:Sep 16, 2014
Advertisement
ప్రధాని నరేంద్ర మోడీ కంచుకోట అయిన వడోదర పార్లమెంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ మరోసారి కైవసం చేసుకుంది. వడోదర లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్ బెన్ భట్టా భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రావత్పై లక్షా 83 వేల ఓట్ల మెజార్టీతో రంజన్ బెన్ గెలుపొందారు. నరేంద్ర మోడీ వడోదర స్థానం నుంచి గెలుపొంది ఎంపీ పదవికి రాజీనామా చేసి, వారణాసి స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. విషయం విదితమే. వదోదర స్థానంలో మొత్తం 2,86,880 ఓట్లు పోల్ అవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి 1,04,540 ఓట్లు గెలుచుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gujarat-bjp-won-vadodara-parliament-seat-by-elections-39-38361.html
http://www.teluguone.com/news/content/gujarat-bjp-won-vadodara-parliament-seat-by-elections-39-38361.html
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026





